ఎన్నెన్నో ఆశలూ, కొన్నైనా తీరవే?
ఈ హృదయ జ్వాలలు కలనైనా ఆరవే?
ఎంత నీరు పోసినా ఈ మంటలు అసలారనే ఆరవే?
ఎన్ని కలలు కన్నా ఈ నయనాలు కలలు కనటం మానవే?
అది కలనైనా నిజం కాదు, నా ఆశ అటువంటిదా?
మది క్షణమైనా ఊరుకోదు నా ధ్యాస అటువంటిదా?
దీని కారణం నీవే చెలి, నా జీవనం నీకే సఖీ ఇక కరుణించవా?
నా ధ్యాసలో నీవే మరీ నా ఆశనూ నీవే మరీ ఇక కనిపించవా?
తీరెనుగా ఆశలూ పండెనుగా నా కలలు
ఆరెనుగా జ్వాలలు వీడెను నిట్టూర్పులూ
Sir, Please sing this song ... : )
ReplyDelete