దిశ నెరుగని మేఘమైన నాకు, నీ ఉనికిని తెలిపావు
మన కలయికని స్నేహం అని అంటే అది ఉరుము అని తెలిపావు
పిడుగై రాలుతోన్న నాకు మెరుపుని అందించావు
మరి క్షణమే కదా అది నిలిచేది అని అంటే కాదు కలకాలం అన్నావు
"కోపం క్షణ భంగురం కాని ప్రేమ అను నిత్యం
వర్షం ఒక మారు కురిసినా అది నిలిపే సంద్రం నిత్యం, సత్యం"

No comments:
Post a Comment