PAGES

Sunday, April 1, 2012

యవ్వనపు తొలి వల

యవ్వనపు తొలి వల
ప్రేయసి  తొలి కల 
తొలి ప్రియుడి కాంక్ష అలా 
సాగిస్తారు బ్రతుకు ఇలా 
కొలను గట్టు  ముచ్చట్లు 
గడ్డి చాటు అచ్చట్లు 
మట్టి చేత చప్పట్లు 
ఇక పై పడే ఇక్కట్లు
అది కలల కత్తి  ఒర
మనసు మురిపించే వలపు ఎర
రంగులలోకం అది మరి
యవ్వనపు తొలి వల

No comments:

Post a Comment