PAGES

Sunday, April 1, 2012

ప్రేమకై ప్రాకులాట

కలలు కావు నా తలపులు
కానీ అసత్యం కావు నా వలపులు
కోరికలను కౌగిలిలో తీసుకుంటూ
ఆశలతో మదికి ఊపిరినిస్తూ
నిట్టూర్పులను వీడి ఓర్పు తోడుతో
ప్రేమకై ప్రాకులాడే ఒంటరి పావురం 
అది నేనే, అది నేనే అంటోంది మనసులోని కలవరం 
నాకూ ఒక చెలి కావాలి 
స్వేచ్ఛా పంజరం లో విహరించటానికి 

No comments:

Post a Comment