PAGES

Sunday, April 1, 2012

ఇరుకు బ్రతుకు

కాదు కథ  కాదు కల
బ్రతుకు ఇది ఇరుకు బ్రతుకు ఇది 
లేవు లేవు కలలు మా సొరుగులో
అసలు లేవు కళలు మా అరుగులో
ఉన్నదంతా ఒక్క వ్యధ 
అదే గాధ ఆకలి బాధ 
అదే కలా అదే కళా 
అదే జీవిత సంద్రపు తొలి, తుది అల

No comments:

Post a Comment